← Back to news

పిల్లలను తిట్టకుండా.. ఇలా పెంచాలి

By E.Nani· 1d ago
పిల్లలను తిట్టకుండా.. ఇలా పెంచాలి

పిల్లలు తప్పు చేస్తే వెంటనే తిట్టడం, కొట్టడం చేయకూడదని యూనిసెఫ్‌ చెబుతోంది. పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రత, హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి సంస్థే యూనిసెఫ్‌. ఏం జరిగిందో పిల్లలను అడిగి తెలుసుకోవాలి. వాళ్ల మాటలను శ్రద్ధగా వినాలి. తప్పు ఎందుకు జరిగిందో సింపుల్‌గా చెప్పాలి. మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవాలి. పిల్లలతో కలిసి ఆడటం, చదవడం, మాట్లాడటం కోసం టైమ్‌ కేటాయించాలి. ఇంట్లో రూల్స్‌ పెట్టి.. వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచిస్తోంది.

More in Parenting