మోతడకలో MSME పార్క్‌కు భూమిపూజ

గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో ₹13.50 కోట్ల వ్యయంతో నిర్మించే MSME పార్క్‌కు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ భూమిపూజ చేశారు. ఈ పార్క్ ద్వారా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పెరుగుతాయని, లోకల్ యూత్‌కు జాబ్స్ రావడం సహా నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు హెల్ప్ అవుతుందని ఆయన చెప్పారు.




