← Back to news

సూర్యుడి నుంచి భారీ తుఫాన్.. భూమిపై ఎలాంటి ప్రభావం?

By Mahesh· 9 Oct 2026· Indiatoday
సూర్యుడి నుంచి భారీ తుఫాన్.. భూమిపై ఎలాంటి ప్రభావం?

సూర్యుడిపై ఏర్పడిన భారీ పేలుడు కారణంగా ‘సోలార్ సునామీ’, శక్తివంతమైన కణాలతో కూడిన మేఘం భూమి వైపు వస్తున్నాయి. దీంతో భూమి మాగ్నెటిక్ ఫీల్డ్‌లో మార్పులు ఏర్పడి G1 నుంచి G3 స్థాయి వరకు సోలార్ స్టార్మ్ వచ్చే అవకాశం ఉంది. ఉపగ్రహాలు, రేడియో కమ్యూనికేషన్‌పై ఎఫెక్ట్ పడొచ్చు. మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో ఆకాశంలో అరోరాలు అందంగా కనిపించవచ్చు. అయితే, భూమిపై ఉన్నవారికి డైరెక్ట్‌గా ప్రమాదం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు.

More in Infotainment