← Back to news

Love Bombing అంటే ఏంటి?

By Nani· 4 Aug 2026
Love Bombing అంటే ఏంటి?

పరిచయమైన కొద్ది రోజులకే రోజంతా మెసేజ్‌లు, కాల్స్, గిఫ్ట్స్.. “నువ్వే నా లైఫ్” అంటూ ఓవర్‌గా ప్రేమ చూపిస్తున్నారా..? 👀❤️ దీన్నే కొన్ని సందర్భాల్లో లవ్ బాంబింగ్ అంటారు. మొదట చాలా ప్రేమ, అటెన్షన్ ఇచ్చి త్వరగా దగ్గరవుతారు. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావ్, ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ కంట్రోల్ చేయడం, తమ మాట వినాలని ప్రెజర్ పెట్టడం మొదలవ్వొచ్చు. అయితే ఎక్కువ ప్రేమ చూపించే ప్రతి ఒక్కరూ లవ్ బాంబర్స్ కాదు. ప్రేమతో పాటు కంట్రోల్ కూడా వస్తుందా? అనేదే చూడాలి.

More in General