← Back to news

BRS నాయకుల 'మాక్ అసెంబ్లీ'

By Vinith· 1d ago· TG
BRS నాయకుల 'మాక్ అసెంబ్లీ'

TG : అసెంబ్లీ నుంచి సస్పెండ్ కావడంతో BRS నాయకులు తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా, తలసాని శ్రీనివాస్ యాదవ్ CMగా నటించారు. "100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో అని చెప్పామా? 25 ఏళ్లలో ఎప్పుడో ఒకప్పుడు అమలు చేస్తాం" అంటూ తలసాని సెటైర్లు వేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని ప్లకార్డులతో BRS సభ్యులు నిరసన తెలిపారు.

BRS నాయకుల 'మాక్ అసెంబ్లీ'
BRS నాయకుల 'మాక్ అసెంబ్లీ'

More in TG