← Back to news

విద్యార్థిని జుట్టు పట్టుకొని లాగిన ఏపీ పోలీసులు?

By Krishna· 1d ago

AP: తిరుపతిలో స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న పారామెడికల్ విద్యార్థులపై ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగినట్లుగా వీడియో వైరల్ అయ్యింది.

More in AP