పవన్ కళ్యాణ్‌కి కేరళం CM థాంక్స్

కేరళం CM సతీశన్, AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌కి థాంక్స్ చెప్పారు. ఆయుర్వేద ట్రీట్‌మెంట్ కోసం కేరళంను ఎంచుకోవడమే ఇందుకు కారణం. xలో పోస్ట్ చేస్తూ, “మీ రికవరీకి కేరళంను ఎంచుకున్నందుకు థాంక్స్. మా ప్రజల ఆప్యాయత, ఓల్డ్ టెంపుల్స్ దర్శనం మీకు పీస్, రిలాక్స్ కలిగించడం సంతోషం. పూర్తిగా రికవరీ అయ్యి, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. మరోసారి మీకు ఆతిథ్యం ఇవ్వాలని ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు. ఈ పోస్ట్‌ని DCM ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.


