← Back to news

ఫ్రాన్స్‌లో స్టూడెంట్‌ ప్రొటెస్ట్‌.. పోలీసులపై విచారణ

By Lokesh· 2h ago· Bbc
ఫ్రాన్స్‌లో స్టూడెంట్‌ ప్రొటెస్ట్‌.. పోలీసులపై విచారణ

ఫ్రాన్స్‌లోని లెన్స్‌ నగరంలో స్టూడెంట్స్‌ ప్రొటెస్ట్‌ సందర్భంగా 15 ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్‌ ఫెసిలిటీస్‌, ఫండ్స్‌ కొరతపై 200 నుంచి 500 మంది స్టూడెంట్స్‌ ఆందోళన చేశారు. ఈ సమయంలో పోలీసులు స్టన్‌ గ్రెనేడ్లు ప్రయోగించగా, ఓ గ్రెనేడ్‌ విద్యార్థి చేతి వద్ద పేలింది. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై పోలీస్‌ వాచ్‌డాగ్‌ IGPN ఇన్వెస్టిగేషన్‌ చేపట్టింది.

More in National