అర్ధరాత్రి పబ్‌లో గొడవ: MP బ్రదర్‌పై కేసు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ దాసపల్లాలోని 'కారా కారా' పబ్‌లో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. టేబుల్ బుకింగ్‌పై వసీమ్ ఖాన్, మరో గ్రూప్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇందులో కాంగ్రెస్ MP అనిల్ కుమార్ యాదవ్ బ్రదర్ అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాలు చైర్స్, బీర్ బాటిల్స్‌తో ఎటాక్ చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పబ్ ఫర్నిచర్, వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. పోలీసులు స్పాట్‌కు చేరుకుని CCTV ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. టైమ్ దాటాక పబ్ రన్ చేసిన మేనేజ్‌మెంట్‌పై కేసుతో సహా మొత్తం 3 కేసులు బుక్ చేశారు.



