← Back to news

కాంట్రాక్ట్ వర్కర్లకు 30వేల మినిమం వేజ్...

By Surender· 2h ago· Jadcherla, Jadcherla, Mahabubnagar
కాంట్రాక్ట్ వర్కర్లకు 30వేల మినిమం వేజ్...

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో మున్సిపల్ యూనియన్ సమావేశం జరిగింది. 2వ పీఆర్సీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనం 30 వేలు, డీఏ ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసరాలు, అద్దెలు, విద్య, వైద్య ఖర్చుల దృష్ట్యా వేతనాలు పెంచాలన్నారు. ఈపీఎఫ్ బకాయిలు జమ చేయాలని, డ్రెస్సులు, సబ్బులు, నూనెలు, పనిముట్లు అందించాలని కోరారు. Dec 1-3 ఢిల్లీ ధర్నా, 9న సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More in Local