చెప్పులతో కొట్టుకుంటూ.. రైతుల నిరసన
TG : ఆదిలాబాద్ జిల్లా ముఖరా కే గ్రామంలో కాంగ్రెస్‌కి ఓటేసి తప్పు చేశామంటూ రైతులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి, చెప్పులతో కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. రబీ పంటలు వేయొద్దని, కరెంట్ ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. KCR టైమ్‌లో 24 గంటల కరెంట్, ఫుల్లుగా నీళ్లు ఉండేవని, ఇప్పుడు పంటలు ఎలా వేయాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.



