← Back to news

పాకిస్థాన్‌లో వినాయక చవితి.. చేసిందెవరంటే!

By Vishi· 11h ago· Indiatimes

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో మరాఠీ మాట్లాడే హిందూ సమాజం 20 ఏళ్లుగా వినాయక చవితిని జరుపుకుంటోంది. ఈసారి GenZ చురుకుగా పాల్గొని పండుగను మరింత ఉత్సాహంగా చేసుకున్నారు. సుమారు 700 మంది మరాఠీ మాట్లాడే పాకిస్తానీ పౌరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ మొదటి రోజు కరాచీలోని పంజాబ్ కాలనీ నుంచి రత్నేశ్వర్ మహాదేవ్ దేవాలయం వరకు 5 కిలోమీటర్ల ఊరేగింపు జరిగింది. పండుగలో స్థానిక ముస్లిం కళాకారులు విగ్రహాలకు రంగులు వేయడం, అలంకరించడం లాంటి పనులు చేశారు.

More in International