'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!
Gen Z పై MP కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై లక్నోలో ప్రొటెస్టర్స్, ఆమె దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అవ్వగా, అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ దిష్టిబొమ్మను లాక్కుని, వారు తగలేయకుండా విపరీతమైన స్పీడ్‌తో పరుగులు తీస్తూ ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.



