ఫుడ్ కూడా ఆపేస్తున్నారా? : రానా అయ్యూబ్
జర్నలిస్ట్ రానా అయ్యూబ్ జంతర్ మంతర్‌లో జరుగుతున్న CJP ఉద్యమంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని న్యూస్ ఛానళ్లు ‘పాకిస్థాన్, చైనా నుంచి ఫుడ్ వస్తోంది’ అంటూ ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు నిరసనకారుల కోసం వస్తున్న ఫుడ్ ప్యాకెట్లను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘ఇది చాలా బాధాకరం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



