← Back to news

వర్కౌట్‌ డ్రెస్సులతో పెరిగే ఆత్మవిశ్వాసం! 🏋️‍♀️

By BK· 9 Aug 2026
వర్కౌట్‌ డ్రెస్సులతో పెరిగే ఆత్మవిశ్వాసం! 🏋️‍♀️

వర్కౌట్‌ చేసేటప్పుడు మనం వేసుకునే బట్టలు మనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. జిమ్ లేదా జుంబా డ్యాన్స్ కి వెళ్లేటప్పుడు శరీరానికి కంఫర్టబుల్‌గా ఉండే సరైన స్పోర్ట్స్ వేర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. నడుము దగ్గర లూజ్ కాకుండా ఉండే లెగ్గింగ్స్, కంఫర్టబుల్ స్పోర్ట్స్ వేర్ వేసుకోవడం వల్ల వర్కౌట్‌ చేసేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. సరైన ఫిట్టింగ్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే వర్కౌట్ మీద దృష్టి పెట్టడానికి, వర్కౌట్‌ని ఎంజాయ్ చేయడానికి బాగా సహాయపడతాయి.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.