← Back to news

CJP సభ్యుల డిటెన్షన్‌పై అభిజీత్ దీప్కే ఆగ్రహం

By Vishi· 21h ago

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న CJP నాయకులు, వాలంటీర్లను పోలీసులు డిటెన్షన్‌ చేయడంపై ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. “వాళ్లను లాయర్లను కూడా కలవనివ్వకపోవడం కిడ్నాప్‌తో సమానం” అని అన్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఆయన మాట్లాడుతూ సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్ రాంకా, అజింక్య, సౌరభ్ దాస్‌లను వేర్వేరు ప్రాంతాల్లో ఉంచారని, వారితోపాటు ఉన్న మరో 11 మంది వాలంటీర్లను వేరే ప్రదేశానికి తరలించారని తెలిపారు.

More in Current Affairs