← Back to news

లక్ ఉంటే ఐఫోన్.. లేకపోతే చాక్లెట్!

By Sharmila· 2h ago· Indiatoday
లక్ ఉంటే ఐఫోన్.. లేకపోతే చాక్లెట్!

UAEకి చెందిన ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ సంస్థ తమ ఎంప్లాయిస్‌ను డిఫరెంట్‌గా సర్‌ప్రైజ్ చేసింది. సంస్థ అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన ఉద్యోగుల కోసం ప్యాక్ చేసిన గిఫ్ట్‌లను రెడీ చేసింది. ఎంప్లాయిస్‌ తమకు నచ్చిన ప్యాక్‌ను ఎంచుకుని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఓ ఉద్యోగి ప్యాక్ తెరవగా అందులో ఐఫోన్ కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు. మరికొందరికి చాక్లెట్లు వంటి వేరే గిఫ్ట్స్ వచ్చాయి.

More in International