← Back to news

"అక్టోబర్ 2న ప్రారంభం": చంద్రబాబు

By Krishna· 1d ago· X

AP: సెప్టెంబర్ 30న విజయవాడలో 24,000 మందికి ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 2న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రారంభిస్తామనీ.. 4న 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్స్ రంగాల్లో పెట్టుబడులు తెప్పించి, ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘పల్లె పండుగ 3.0’లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

More in AP