← Back to news

రేపు బంద్‌కు తెలంగాణ ప్రైవేట్ కాలేజీల పిలుపు

By Mahesh· 2h ago· Telanganatoday· TG
రేపు బంద్‌కు తెలంగాణ ప్రైవేట్ కాలేజీల పిలుపు

TG: రేపు (సెప్టెంబర్ 8) రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ, PG కాలేజీల బంద్‌కు ప్రైవేట్ కాలేజ్ మేనేజ్‌మెంట్లు పిలుపునిచ్చాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న బ్లాక్ బ్యాడ్జీలతో ప్రొటెస్ట్, ఈరోజు ప్రజావాణిలో తమ సమస్యను చెప్పారు. బంద్ తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోతే స్టేట్‌వైడ్ బ్లాకేడ్, రిలే హంగర్ స్ట్రైక్ వంటి ఆందోళనలు చేస్తామని TPDMA తెలిపింది.

More in TG