🪧 స్కూల్లో టీచర్లు లేరు..

TG : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బిచ్చాల్ గ్రామంలోని ZPHS హైస్కూల్‌లో నలుగురు, MPPS స్కూల్లో ఇద్దరు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత వల్ల చదువు దెబ్బతింటోందని 150 మందికి పైగా స్టూడెంట్స్ స్కూల్ గేట్ బయట ప్రొటెస్ట్ చేశారు. MEO ఆఫీస్‌కు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తమ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త టీచర్లను నియమించి, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.



