← Back to news

విజయ్, అజిత్ ఒకే చోట.. వైరల్‌గా మారిన కామెంటరీ!

By Mahesh· 2d ago· X

బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్ అరుదైన కలయిక ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. అజిత్ రేసింగ్ చేస్తుండగా, విజయ్ దాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో లైవ్ కామెంటరీలో వీరి క్రేజ్‌ను హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్‌తో పోల్చారు. ‘India's Brad Pitt and Tom Cruise in the same place at the same time’ అంటూ కామెంటేటర్లు చెప్పడంతో ఆ <a href="https://x.com/yagnamurthy/status/2098962485273620621">క్లిప్ సోషల్ మీడియాలో</a> వైరల్ అవుతోంది. అభిమానులు కామెంటరీ పీక్స్ అంటూ షేర్ చేస్తున్నారు.

More in Viral

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్
Viral· 4h ago

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో CCTV పుటేజ్‌ని చెక్ చేసిన పోలీసులు.. "అటెంప్ట్ టు మర్డర్" కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 13న గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న బైకర్ శివాని చౌహాన్‌ను కల్యాణ్, కారుతో <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">హిట్ అండ్ రన్</a> చేశారు. జిమ్ ఓనర్ అయిన కల్యాణ్ ఇలా చెయ్యడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హర్యానాలో మహిళలకు సేఫ్టీ లేకుండా పోతోందనే<a href="https://www.theclearcutnews.com/n/mfPnamh"> విమర్శలు </a>వచ్చాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించి, యాక్షన్ మొదలుపెట్టారు.