పనిలో పడి..ప్రేమను మర్చిపోతున్నారు

పని మీద ఎక్కువ ఫోకస్ చేసే పార్ట్‌నర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండటం సవాలుగా మారుతోందని Journal of Occupational Health Psychology నిపుణులు చెప్తున్నారు. ఆఫీస్ పని, మీటింగ్స్, ఫోన్ కాల్స్ కారణంగా కలిసి గడిపే టైమ్ తగ్గితుంది. దీంతో మరో వ్యక్తికి “నన్ను పట్టించుకోవడం లేదు” అనే ఫీలింగ్ కలగవచ్చు. అయితే వర్క్‌హాలిక్‌గా ఉండటం అంటే తప్పనిసరిగా పార్ట్‌నర్‌పై ప్రేమ లేదని కాదు.టైం ప్లాన్ చేసుకోకపోవడం, ఓపెన్‌గా మాట్లాడుకోవడం, వ్యక్తిగత టైమ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా సమస్యను తగ్గించవచ్చని నిపుణులు చెప్తున్నారు.



