← Back to news

ప్రొటెస్టులతో బిజినెస్‌కు బ్రేక్!

By Prashanth· 5d ago
ప్రొటెస్టులతో బిజినెస్‌కు బ్రేక్!

S.I.R, CEC జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ప్రొటెస్ట్‌లతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసనల కారణంగా ప్రజల రాకపోకలపై రిస్ట్రిక్షన్స్ విధించడంతో పండుగల సీజన్‌లో వ్యాపారాలు ప్రభావితమవుతున్నాయని తెలిపాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, CJI జస్టిస్ సూర్యకాంత్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లెటర్స్ రాశాయి. వాణిజ్య ప్రాంతాల్లో స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేలా రక్షణ కల్పించాలని కోరాయి.

More in National