← Back to news

జాలర్ల ప్రేమతో రీయునియన్ సక్సెస్! 🥰🐘

By Sahani· 12h ago· Paschima Bengal

పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదిని దాటుతుండగా కేవలం 3 రోజుల వయసున్న ఏనుగు పిల్ల నీటి ప్రవాహానికి 5 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. అది గమనించిన ఐదుగురు లోకల్ మత్స్యకారులు తమ ప్రాణాలను రిస్క్ చేసి ఆ ఏనుగు పిల్లను బోటులోకి రెస్క్యూ చేశారు. ఆ తర్వాత బైకుంఠపూర్ ఫారెస్ట్ అధికారులతో కలిసి 2 గంటలు వెతికి, ఆందోళనగా ఉన్న తల్లి వద్దకు ఏనుగు పిల్లను సేఫ్‌గా చేర్చారు. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in Motivational