← Back to news

ఎయిర్‌ హోస్టెస్‌ నుంచి ట్రక్‌ డ్రైవర్‌గా.. నేహా జర్నీ

By Nani Eluri· 11h ago· Ndtv
ఎయిర్‌ హోస్టెస్‌ నుంచి ట్రక్‌ డ్రైవర్‌గా.. నేహా జర్నీ

మనకు నచ్చిన దారిలో మనమే సక్సెస్‌ క్రియేట్‌ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ 25 ఏళ్ల నేహా ఠాకూర్‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ప్రాంతానికి చెందిన ఆమె మొదట ఎయిర్‌‌హోస్టెస్‌ కావాలని ట్రైనింగ్‌ తీసుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి తండ్రి ట్రక్‌ నడపడం చూసి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. 2022లో ట్రక్‌ నడపడం మొదలుపెట్టి.. ఇప్పుడు 16 టన్నుల ట్రక్‌తో దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ, తన జర్నీని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

More in Motivational