← Back to news

జైలు బాట పట్టిన రాజకుమారి- 'డిసెంబ్రిష్టు ఖైదీ'

By Sahani· 15h ago
జైలు బాట పట్టిన రాజకుమారి- 'డిసెంబ్రిష్టు ఖైదీ'

1825లో రష్యా రాజరికంపై జరిగిన 'డిసెంబ్రిష్టు విప్లవం' బ్యాక్‌డ్రాప్‌తో ప్రముఖ రచయిత నాగభూషణ్ రాసిన ఒరిజినల్ తెలుగు నోవెల్ 'డిసెంబ్రిష్టు ఖైదీ'. విప్లవం ఫెయిల్ అయి సైబీరియా జైలుకు వెళ్లిన ప్రిన్స్ సెర్గీ, అతని కోసం లగ్జరీ లైఫ్‌ను వదిలేసి వచ్చిన వైఫ్ మరీయాల రియల్ లవ్, ఎమోషనల్ జర్నీయే ఈ స్టోరీ. రష్యా హిస్టరీపై లోతైన రీసెర్చ్‌తో సాగే 650 పేజీల ఈ అద్భుతమైన హిస్టారికల్ బుక్ ప్రైస్ 200రూపాయలు. బుక్ కావాల్సిన వారు 094900 98654 నంబర్‌ని కాంటాక్ట్ చేయవచ్చు.

More in Motivational