← Back to news

YCPకి యనమల కృష్ణుడు గుడ్‌బై.. జనసేనలోకి ఎంట్రీ

By Mahesh· 2h ago· AP
YCPకి యనమల కృష్ణుడు గుడ్‌బై.. జనసేనలోకి ఎంట్రీ

AP: లోకల్ బాడీ ఎలక్షన్స్ వేళ YCPలో రాజీనామాలు కంటిన్యూ అవుతున్నాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన యనమల కృష్ణుడు YCPకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. అమరావతిలోని జనసేన హెడ్ ఆఫీస్‌లో పవన్ కల్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. 2024లో TDPలో టికెట్ దక్కకపోవడంతో YCPలో వెళ్లారు. TDP సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి ఆయన సోదరుడు. ఇదే సమయంలో నంద్యాల, విజయనగరంలో కొందరు ZPTCలు YCPకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

More in AP