క్రెడిట్ కార్డులపై 'MDR' ఎంత?

క్రెడిట్ కార్డుతో చేసే ట్రాన్సాక్షన్లపై సాధారణంగా 1.5 శాతం నుంచి 3 శాతం వరకు MDR ఛార్జీలు ఉంటాయి. క్రెడిట్ కార్డు MDRపై RBI ప్రత్యేకంగా మాక్సిమం లిమిట్ విధించదు. వ్యాపారి, బ్యాంకు లేదా కార్డు నెట్‌వర్క్ మధ్య ఉన్న అగ్రీమెంటును బట్టి ఈ ఛార్జీలు మారుతాయి. ‘Zero MDR’ నిబంధన పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్‌లోని Section 10A కింద ‘RuPay’ డెబిట్ కార్డులు, UPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.


