← Back to news

అయోధ్య రామమందిరం విరాళాల్లో అక్రమాలు

By Anusha· 1d ago· Indiatimes
అయోధ్య రామమందిరం విరాళాల్లో అక్రమాలు

అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో సిట్‌ దాదాపు 70 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 8 మంది నిందితులపై కేసులు నమోదు చేసింది. ఆలయ ప్రాంగణంలో నగదు లెక్కించే టైంలో 105 సందర్భాల్లో డబ్బును అనధికారికంగా తీసుకోవడం లేదా దాచడం గుర్తించింది. నిందితుల నుంచి 79.85 లక్షలు రూపాయలు స్వాధీనం చేసుకుంది. 803 విలువైన కానుకలను పరిశీలించగా.. ఎలాంటి తేడాలు కనిపించలేదని సిట్‌ తెలిపింది.

More in National