← Back to news

క్రికెట్ మ్యాచ్‌కి వెళ్లేవారికి గుడ్ న్యూస్..

By Prashanth· 10h ago
క్రికెట్ మ్యాచ్‌కి వెళ్లేవారికి గుడ్ న్యూస్..

హైదరాబాద్‌లో భారత్‌–వెస్టిండీస్ మధ్య నాలుగో T20 మ్యాచ్ ఉన్నందున ఈరోజు మెట్రో రైళ్లను రాత్రి 12 గంటల వరకు నడపనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న కారణంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగోల్–రాయదుర్గం కారిడార్‌లోని ఉప్పల్ స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లను రాత్రి వరకు తెరిచి ఉంచనున్నారు. ఈ రెండు స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని L&T అధికారులు తెలిపారు.

More in Current Affairs