← Back to news

"ఫేక్ ఎంపీలు.. ఇల్లీగల్ చట్టాలు" రాహుల్ ఫైర్

By Krishna· 4h ago· X

“ఓటు చోరీ ద్వారా ఎంపీలైన వారు.. అక్రమంగా ఎంపీలైనట్లే. వాళ్లు చేసే చట్టాలు, సంస్థల్లో మార్పులు కూడా ఇల్లీగలే” అని రాహుల్ గాంధీ సెప్టెంబర్ 24 నాటి ప్రెస్‌మీట్‌లో విమర్శించారు. "ఓటు చోరీ జరగగానే.. లీగల్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. చట్టాల చోరీ తర్వాత, వ్యవస్థల చోరీ జరుగుతుంది. అదే మార్పు ఇక్కడ జరిగింది. ఓటు పోయింది. చట్ట వ్యవస్థ పోయింది" అని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

More in National