← Back to news

CBSE లోపాలపై పోరాటం..అమెరికా అరుదైన గౌరవం

By Sharmila· 22h ago
CBSE లోపాలపై పోరాటం..అమెరికా అరుదైన గౌరవం

CBSEలో లోపాలను కనిపెట్టిన 19 ఏళ్ల నిసర్గ అధికారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. CBSE కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్(OSM) విధానంలోని లోపాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్‌లో సైబర్ సెక్యూరిటీ లోపాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అమెరికా న్యాయశాఖ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నిసర్గ పేరును చేర్చింది. చిన్నప్పటి నుంచే కోడింగ్‌పై ఆసక్తి ఉన్న నిసర్గ ఇటీవలే 12వ తరగతి పూర్తి చేశారు.

More in National