పర్యావరణాన్ని కాపాడుకుందాం: మట్టి గణపతులనే పూజిద్దాం!
వినాయక చవితికి పర్యావరణాన్ని కాపాడటం అందరి రెస్పాన్సిబిలిటీ అని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ అజీముద్దీన్ చెప్పారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉంటూ, నాచురల్ మట్టి వినాయకులనే వాడాలని ప్రజలకు సూచించారు. మట్టి వినాయకుడిని వాడితే నిమజ్జనం తర్వాత ఈజీగా కరిగిపోతుందని, దానివల్ల వాటర్ పొల్యూషన్ తగ్గి జలచరాలు, ఎన్విరాన్మెంట్‌కి చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు.


