← Back to news

“జ్ఞానేష్ ఇట్స్ డన్ బ్రో!” అభిజీత్ దీప్కే

By Krishna· 4h ago· X

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సెప్టెంబర్ 24న CEC జ్ఞానేష్ కుమార్‌ని ఉద్దేశించి “Gyanesh, its done bro!” అని xలో పోస్ట్ చేశారు. ఎలక్టోరల్ ఇంటెగ్రిటీ కోసం పిటిషన్‌కు లింక్ ఇచ్చారు. అందులో.. EC, SIR ద్వారా 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించిందనీ, ఇది డెమొక్రసీకి ముప్పని ఆరోపించారు. 48 గంటల్లో జ్ఞానేష్ రిజైన్ చెయ్యాలనీ, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకొని, SIR ఫ్రీజ్ చేసి, 2025 లిస్ట్ అమలు చెయ్యాలనీ, ECల నియామక చట్టాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.

More in National