భర్త హత్యకు భార్యే స్కెచ్

భర్త హత్యకు భార్యే స్కెచ్<br>నాగర్‌కర్నూల్‌లో జరిగిన మహ్మద్ కరీం (43) హత్య కేసును పోలీసులు సాల్వ్ చేశారు. భార్య సలీమా బేగంతో ఉన్న అక్రమ సంబంధం వల్లే గౌస్ పాషా అనే వ్యక్తి కరీంను హత్య చేసినట్లు తెలిపారు. భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య కూడా హెల్ప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.


