TG-SET 2026 పరీక్ష తేదీలు వచ్చేశాయ్

TG : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ TG-SET 2026 పరీక్షలను సెప్టెంబర్ 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 29 subjectsకు Computer Based Test విధానంలో పరీక్ష జరగనుంది. సబ్జెక్టుల వారీగా Shift-I, Shift-IIలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి Hall Tickets డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TG-SET అధికారులు తెలిపారు.


