నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ మీటింగ్

చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (TSDF) ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో ఎలక్షన్ ప్రాసెస్, ఓటర్ల రైట్స్, SIR ఇంప్లిమెంటేషన్పై డీటెయిల్డ్గా డిస్కస్ చేసి తమ డిమాండ్స్ను అనౌన్స్ చేయనున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు.



