← Back to news

రేపు బ్యాంకులు తెరిచే ఉంటాయి

By Prashanth· 1d ago
రేపు బ్యాంకులు తెరిచే ఉంటాయి

కస్టమర్ల కోసం రేపు(ఆదివారం) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, Regional Rural Banks(RRBs) ఓపెన్ చేయాలని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. Union Forum of Banks Union(UFBU) ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు స్ట్రైక్‌కి పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబర్ 26, 27వ తేదీలు సెలవులు కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకింగ్ సర్వీసెస్‌కి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది.

More in Current Affairs