← Back to news

జాబ్స్ ఎక్కడ.. నిరుద్యోగుల మహాధర్నా!

By Prashanth· 2h ago

TG: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలలోపు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మెగా DSC, ప్రత్యేక ఏజెన్సీ DSC, ఫారెస్ట్ శాఖలో ఖాళీల భర్తీ, ఏజెన్సీ ప్రాంతంలోని 29 సెక్టార్లలో ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు, జాబ్ క్యాలెండర్ ప్రకటన వారి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

More in TG