← Back to news

AP పింఛన్ల పంపిణీలో బిగ్ ఛేంజ్!

By Sahani· 20h ago· AP
AP పింఛన్ల పంపిణీలో బిగ్ ఛేంజ్!

APలో అక్టోబర్ 1 నుండి NSAP పింఛన్ల పంపిణీలో మార్పులు రానున్నాయి. కేంద్ర వాటా 200 నుండి 500 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మిగిలిన రాష్ట్ర వాటా మొత్తాన్ని సచివాలయ సిబ్బంది ఎప్పటిలాగే ఇంటి వద్దే డబ్బుల రూపంలో అందిస్తారు. మొత్తం పింఛను 4,000 నుండి 6,000 రూపాయల్లో ఎలాంటి కటింగ్ ఉండదు, ఇచ్చే విధానం మాత్రమే మారింది. ఈ రూల్ కేవలం NSAP కింద ఉన్న 9.34 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది.

More in AP