PRC చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సవరణ సంఘం (PRC) చైర్మన్‌గా రిటైర్డ్ IAS ఆఫీసర్ దినేష్ కుమార్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో CSగా వర్క్ చేశారు. ఎంప్లాయ్స్ యూనిఫైడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి, వన్ ఇయర్‌లోగా గవర్నమెంట్‌కి రిపోర్ట్ సబ్మిట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, సచివాలయ ఉద్యోగ సంఘాల లీడర్లు ఆయనకు విషెస్ చెప్పారు.



