← Back to news

3 లక్షల ఇళ్లు.. శంకుస్థాపన షురూ!

By Krishna· 16h ago· X

AP: గుంటూరు జిల్లా.. తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో CM చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్-2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ అధ్వర్యంలో గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతూ 14 కోట్లతో 177 పైలట్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

More in AP