స్కూల్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి వినతి

భూపాలపల్లిలోని బిట్స్ స్కూల్ వ్యవహారంపై ఎంక్వైరీ జరిపి, తప్పులు రుజువైతే చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని RTI యాక్టివిస్ట్ కుసుమ రామకృష్ణ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. స్కూల్ పర్మిషన్స్, షిఫ్టింగ్ ప్రాసెస్, స్టూడెంట్స్ డీటెయిల్స్‌లో రూల్స్ వైయోలేషన్స్ జరిగాయని ఆరోపించారు. ఈ మేటర్ పై విచారణ చేసి లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.



