← Back to news

దివ్యాంగులకు మరింత ఆసరా

By A.Ajay· 5d ago
దివ్యాంగులకు మరింత ఆసరా

దివ్యాంగుల పింఛన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైకల్యం అర్హతను 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. పింఛన్‌కు కనీస వయసు నిబంధనను తొలగించి, పుట్టినప్పటి నుంచే అర్హత కల్పించింది. 79 ఏళ్ల వరకు నెలకు ₹375, 80 ఏళ్లు దాటిన వారికి ₹625 సాయం అందించనుంది. ఈ పథకం కోసం 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్లలో ₹53,428 కోట్లు ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.

More in National