← Back to news

బాలికలను బంధించిన ఎంప్లాయ్!

By Sahani· 19h ago· AP

ఒంగోలులో ఓ బాలికపై రిటైర్డ్ DRDA ఎంప్లాయ్ అత్యాచారయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. హాస్టల్‌లో ఉండే ఇద్దరు బాలికలకు తండ్రి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని నమ్మించి, అక్కడి వంటమనిషి వారిని నిందితుడి ఇంటికి తీసుకెళ్లి వదిలేసింది. అతను బాలికలను ఇంట్లో బంధించగా, ఒక అమ్మాయి చాకచక్యంగా బంధువులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీంతో అలర్ట్ అయిన బంధువులు, లోకల్ పీపుల్ కలిసి వారిని కాపాడారు. సమాచారం అందుకున్న ఒంగోలు పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in AP