← Back to news

ఈ Law ప్రకారం పెళ్లైనా.. భార్యతో శృంగారం నేరమే!

By Sahani· 1d ago
ఈ Law ప్రకారం పెళ్లైనా.. భార్యతో శృంగారం నేరమే!

ముస్లిం లా ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికను మ్యారేజ్ చేసుకోవడం లీగల్ అయినా, ఆమెతో శృంగారం నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 28 ఏళ్ల యువకుడిపై POCSO కేసు కొట్టివేసేందుకు జస్టిస్ సంజీవ్ సచ్ఛేవా నిరాకరించారు. పర్సనల్ లాస్ కేవలం సివిల్ మ్యాటర్స్ వరకేనని, మైనర్‌తో శృంగారం కచ్చితంగా క్రిమినల్ యాక్షనేనని కోర్టు తేల్చి చెప్పింది. కుటుంబాల సమ్మతితో పెళ్లయి, భార్య 8 నెలల ప్రెగ్నెంట్ అయ్యాక అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.

More in Current Affairs