ఢిల్లీ To వీధి వరకు.. తిరంగా మార్చ్!

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటలకు అందరూ దేశవ్యాప్తంగా తిరంగా జెండా ఎగరవేయాలని CJP అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కనాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో లేనివాళ్లు సొంత ఊళ్లలోనే తిరంగా పట్టుకుని రోడ్లెక్కి రావాలని, తిరంగా ఎగరేయడం నేరం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు, స్టూడెంట్ యూనియన్స్, ఫార్మర్స్, సివిల్ సొసైటీలు ఈ ఆందోళనకు సపోర్ట్ చేయాలని కోరారు.

