మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా..!

ఖమ్మం వెజ్ మార్కెట్లో లో ఇవాళ కూరగాయల ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. ఇక్కడ కిలో టమాట రూ. 34, వంకాయ ₹30, బెండకాయ రూ. 20, పచ్చిమిర్చి రూ. 60, ఉల్లిపాయలు ₹70 చొప్పున విక్రయమవుతున్నాయి. కాగా బోడకాకర ₹40 పలుకుతుండగా, డజన్ కోడిగుడ్లు ₹80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.


