← Back to news

భూ రీ-సర్వే పనులను పరిశీలించిన RDO

By Balaraju· 23h ago· వనపర్తి
భూ రీ-సర్వే పనులను పరిశీలించిన RDO

భూ సమస్యల పరిష్కారం, హద్దుల నిర్ధారణ కోసం గవర్నమెంట్ చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వేను రైతులంతా యూజ్ చేసుకోవాలని వనపర్తి RDO సుబ్రహ్మణ్యం సూచించారు. ఘనపూర్ మండలం మల్కాపూర్‌లో జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన పరిశీలించారు. మల్కాపూర్ పరిధిలోని 799.19 ఎకరాలు, 252 సర్వే నంబర్ల పురోగతిని ఆఫీసర్లు ఆయనకు వివరించారు. ఈ సర్వే ప్రాసెస్ స్పీడప్‌గా కంప్లీట్ చేయడానికి అన్ని డిపార్ట్‌మెంట్లు కలిసి వర్క్ చేయాలని ఆదేశించారు.

More in Local