కస్టమర్ లా వచ్చి దోస తింటున్న ఆవు!
ఒక దోస సెల్లర్ తన షాప్‌కి రెగ్యులర్‌గా వచ్చే ఒక ఆవు కోసం స్పెషల్‌గా దోస ప్రిపేర్ చేసి తినిపించాడు. ఆవు కూడా ఎంతో సైలెంట్‌గా, ఓపికగా వెయిట్ చేసి మరీ ఆ దోసను తిని వెళ్ళింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.



